డ్రైఫ్రూట్స్ తింటే కలిగే లాభాలివే

83చూసినవారు
డ్రైఫ్రూట్స్ తింటే కలిగే లాభాలివే
డ్రైఫ్రూట్స్ తరచూ తినడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. బాదం, జీడిపప్పు, పిస్తా, వాల్‌నట్స్‌ వంటి డ్రైఫ్రూట్స్‌తో ముఖానికి నునుపుదనం వస్తుంది. వీటిలో పిండి పదార్థం తక్కువ ఉంటుంది. దీంతో ఊబకాయం రాదు. టైప్‌-2 డయాబెటిస్‌ కంట్రోల్ లో ఉంటుంది. వీటిలోని పాలిఫెనోల్స్‌ చెడు కొలెస్ట్రాల్‌‌ను తగ్గిస్తాయి. మధుమేహం, కిడ్నీ సమస్యలతో బాధపడే వారికి ఉపశమనం లభిస్తుంది. వీటిల్లో ఉండే పీచు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్