శ్రీలంకలో ఆరోగ్య సంక్షోభం

85చూసినవారు
శ్రీలంకలో ఆరోగ్య సంక్షోభం
శ్రీలంకలో ఆరోగ్య సంక్షోభం తీవ్రమైంది. శ్రీలంక వైద్యులు దేశం విడిచి వెళ్లడంతో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయింది. గత రెండేళ్లలో మొత్తం వైద్యుల జనాభాలో 10 శాతం (1700 మంది) వైద్యులు దేశం విడిచి పారిపోయిన పరిస్థితి ఏర్పడింది. దేశవ్యాప్తంగా 100కిపైగా ఆస్పత్రులు మూసివేత అంచున ఉన్నాయనే విషయాన్ని అల్ జజీరా యొక్క నివేదికలో శ్రీలంక ఆరోగ్య మంత్రి రమేష్ పతిరానా తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్