కొనసాగుతున్న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం

58చూసినవారు
కొనసాగుతున్న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, నారా లోకేష్, టీజీ భరత్, కందుల దుర్గేష్, ఎన్ఎండీ ఫరక్, జనార్ధన్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. మిగిలిన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్