ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన చంద్రబాబు, పవన్

55చూసినవారు
ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన చంద్రబాబు, పవన్
ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో ప్రమాణం చేశారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు. కాగా, సీఎం చంద్రబాబు రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టగా.. పవన్ తొలిసారిగా అడుగుపెట్టారు.

సంబంధిత పోస్ట్