ఇవాళ ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు

83చూసినవారు
ఇవాళ ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు
2014 డిసెంబర్‌లో ఆమోదం పొందిన తర్వాత.. 2015 జూన్ 21 న మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. జూన్ 21నే యోగా దినోత్సవం జరుపుకోవడానికి గల కారణం ఏంటంటే.. జూన్ 21 ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు ఇవాళ. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఈ రోజుకు ఆయా ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఎక్కువ పగటి సమయం ఉన్న రోజుగా గుర్తింపు పొందడంతో అదే రోజును యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ఐకాసకు పీఎం మోదీ సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్