మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

57చూసినవారు
మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
ఏపీలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, కొంచెం ఓవరాక్షన్ తగ్గించుకుంటే మంచిదని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తంబల్లపల్లి గ్రామంలో గర్భిణీపై దాడి చేయడం దారుణమంటూ ఖండించారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో పాలనను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ఇసుక దోపిడీ, దేవుళ్ల భూములు మాయం చేశారని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్