ఏపీలో నాలుగు రోజులు వర్షాలు

53చూసినవారు
ఏపీలో నాలుగు రోజులు వర్షాలు
ఉపరితల ఆవర్తనం, రుతుపవనాల ప్రభావంతో ఏపీలో నాలుగు రోజుల పాటు వర్షం కురుస్తుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, శ్రీసత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

సంబంధిత పోస్ట్