నంద్యాలలో దొంగల హల్‌చల్ (వీడియో)

69చూసినవారు
నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో దొంగలు హల్‌చల్ చేశారు. నిన్న రాత్రి కిరాణం షాపు, టీ కొట్టు, సెల్ షాపుల్లో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేశారు. ఆ దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. కిరాణం షాపులో సిగరెట్ ప్యాకెట్లు, టీ స్టాల్‌లో నగదు, సెల్ పాయింట్ ఫోన్లు దొంగిలించారు.

సంబంధిత పోస్ట్