గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అరెస్టు వారెంట్‌ జారీ

205083చూసినవారు
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అరెస్టు వారెంట్‌ జారీ
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నాలుగు అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి. విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఈ అరెస్టు వారెంట్‌ లను జారీ చేసింది. గతంలో ప్రసాదంపాడులో జరిగిన ఓ ఘటనలో కేసు నమోదు చేయగా.. కేసు విచారణకు కోర్టుకు హాజరు కాకపోవడంతో ఈ వారెంట్‌ లు జారీ అయ్యాయి.

సంబంధిత పోస్ట్