ఇచ్చిన పాస్ పుస్తకాలు వెనక్కి.. ఎన్నంటే

66చూసినవారు
ఇచ్చిన పాస్ పుస్తకాలు వెనక్కి.. ఎన్నంటే
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు గత ప్రభుత్వం జగన్ ఫోటోతో ఇప్పటివరకు పంపిణీ చేసిన భూ హక్కు పత్రాలను రైతుల నుంచి వెనక్కి తీసుకోనున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 20.19 లక్షల భూహక్కు పత్రాలను అందజేశారు. ఇంకా లక్ష వరకు భూహక్కు పత్రాలను పంచాల్సి ఉంది. వీటిని నిలిపివేయనున్నారు. అందరికీ కలిపి కొత్త పట్టాదారు పుస్తకాలు ఇవ్వనున్నారు. దీనిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్