ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న పుస్తకాల బరువు

55చూసినవారు
ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న పుస్తకాల బరువు
ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు పుస్తకాల బరువు తగ్గించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది. సెమిస్టర్ల వారీగా అన్నింటిని కలిపి ఒకే పాఠ్యపుస్తకంగా తీసుకురావాలని నిర్ణయించింది. ఒకటి, రెండు తరగతులకు సంబంధించి మొదటి, రెండో సెమిస్టర్‌ అన్ని సబ్జెక్టులను కలిపి ఒకే పాఠ్యపుస్తకంగా తీసుకురానున్నారు. దీనికి అదనంగా మరో వర్క్‌బుక్‌ ఉంటుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్