తొలిసారి తిరుపతికి వెళ్లి.. తిరిగిరాని లోకానికి!

73చూసినవారు
తొలిసారి తిరుపతికి వెళ్లి.. తిరిగిరాని లోకానికి!
AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో విశాఖకు చెందిన రజినీ మృతి చెందారు. అయితే రజినీ తొలిసారిగా తిరుపతికి వెళ్లినట్లు ఆమె భర్త లక్ష్మణరెడ్డి తెలిపారు. తొక్కిసలాట జరిగినప్పుడు తానూ అక్కడే ఉన్నానని చెప్పారు. అస్వస్థతకు గురైన ఓ మహిళను ఆలయ సిబ్బంది గేట్లు తీసి తమ ముందు నుంచే తీసుకెళ్లారన్నారు. అప్పుడు జరిగిన తొక్కిసలాటలో రజినీ తప్పిపోయిందన్నారు. రెండు గంటల తర్వాత రుయాలో మృతదేహం కనిపించిందని కన్నీళ్లు పెట్టుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్