ఏపీలోని మ‌ద్యం ప్రియుల‌కు గుడ్ న్యూస్

572చూసినవారు
ఏపీలోని మ‌ద్యం ప్రియుల‌కు గుడ్ న్యూస్
ఏపీలో మందుబాబులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్దమైంది. ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ వెంటనే జగన్ ప్రభుత్వంలో తీవ్ర విమర్శలకు కారణమైన లిక్కర్ పాలసీ రద్దుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ప్రస్తుతం ఇబ్బందికరంగా మారిన మద్యం అమ్మక విధానం రద్దు చేస్తూ.. పాత్త పాలసీ ప్రకటించనున్నారు. దీంతో పాటుగా పాత బ్రాండ్ మద్యం అమ్మకాల ప్రారంభానికి రంగం సిద్దం అవుతోంది.

సంబంధిత పోస్ట్