విద్యార్థులకు గుడ్‌న్యూస్.. సెలవులు పొడగింపు?

37942చూసినవారు
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. సెలవులు పొడగింపు?
ఏపీలో పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు విద్యాశాఖ వేసవి సెలవులు ప్రకటించింది. 2024-25 విద్యా సంవత్సరానికి గానూ జూన్ 13న స్కూళ్లు తిరిగి తెరచుకోనున్నాయి. కానీ, తాజా సమాచారం ప్రకారం జూన్ 13న స్కూళ్లు తిరిగి తెరచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే జూన్ 12న చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలలను ఈ నెల 13న రీఓపెన్ చేయనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్