పట్టాలు తప్పిన గూడ్స్ రైలు (వీడియో)

72చూసినవారు
AP: అల్లూరి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. భారీ వర్షాలకు కొత్తవలస కిరండూల్ రైలు మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. విశాఖ నుంచి అరకు వెళ్తుండగా.. వాగన్ బొర్రా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. రంగంలోకి దిగిన అధికారులు ట్రాక్‌ను పునరుద్ధరిస్తున్నారు. రైలు పట్టాలు తప్పడంతో మిగతా రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్