రాష్ట్రంలో 3.20 లక్షల దొంగ పింఛన్లు: అయ్యన్న (వీడియో)

62చూసినవారు
AP: పింఛన్లపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 3.20 లక్షల మంది దొంగ పింఛన్లు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. వీరికి ఐదేళ్లకు కలిపి రూ.7,200 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. తనకు ఓట్లేసినా, వేయకపోయినా నష్టం లేదన్నారు. కానీ దొంగ ఓట్లను తొలగించాలన్నారు. తప్పుడు వయసుతో పింఛన్లు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఇదే డబ్బుతో రాష్ట్రంలో 3 ప్రాజెక్టులు కట్టొచ్చన్నారు.

సంబంధిత పోస్ట్