'గ్రాఫిక్స్ కాదు లోకేష్.. అభిమానం'

590చూసినవారు
అద్ధంకి సిద్ధం సభపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన ఆరోపణలకు వైసీపీ స్పందించింది. సిద్ధం సభ సూపర్ సక్సెస్ అయిందని వైసీపీ ట్వీట్ చేసింది. సభ అనంతరం తమ వాహనాల్లో తిరుగు ప్రయాణం అంటూ ఓ వీడియోను పోస్టు చేసింది. ఇవి గ్రీన్ మ్యాట్లు కాదు.. గ్రాఫిక్స్ కాదు లోకేష్. జగనన్న మీద అభిమానంతో వచ్చిన వైసీపీ సైన్యం అని డ్రోన్ వీడియోను పోస్టు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్