ఈ నెల 10న గ్రూప్-1 హాల్ టికెట్లు

53చూసినవారు
ఈ నెల 10న గ్రూప్-1 హాల్ టికెట్లు
AP: గ్రూప్-1 పరీక్ష హాల్ టికెట్లను ఈ నెల 10న విడుదల చేయబోతున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది.
https://psc.ap.gov.in/ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. మార్చి 17న ఉ.10 నుంచి
12 వరకు పేపర్-1, మ.2 నుంచి 4 వరకు పేపర్-2 ఉంటుందని పేర్కొంది. రాష్ట్రంలో 18 జిల్లా కేంద్రాల్లో
సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్