ఈనెల 17, 18 తేదీల్లో సీపీఐ జిల్లా సమితి సమావేశాలు: జంగాల

51చూసినవారు
ఈ నెల 17, 18 తేదీల్లో గుంటూరు జిల్లా సీపీఐ కార్యవర్గ, సమితి సమావేశాలు జరుగుతాయని ఆ పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. సోమవారం గుంటూరు నగరంలోని కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై విస్తృత స్థాయి చర్చ జరుగుతుందని, రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ హాజరవుతున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్