హనుమాన్ జయంతి ఉత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ

538చూసినవారు
హనుమాన్ జయంతి ఉత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ
జూన్ 1వ తారీకు హనుమాన్ జయంతి సందర్భంగా గుంటూరు హనుమాన్ సెంటర్లో ఉన్న ఆంజనేయ స్వామి దేవస్థానంలో జరగబోయే గ్రామోత్సవ కార్యక్రమం,స్వామివారి ఘట్టాభిషేకం సంబంధించిన వాల్ పోస్టర్లను హనుమాన్ దేవాలయంలో సోమవారం హనుమాన్ దీక్ష సమాజం సభ్యులు మరియు దేవాదాయ అసిస్టెంట్ కమిషనరు డి. శ్రీనివాస్ చేతుల మీదగా పోస్టర్లను ఆవిష్కరించారు.స్వామివారి జయంతి సందర్భంగా ఘట్టాభిషేకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్