చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్

79చూసినవారు
చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును ఉండవల్లి నివాసంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యేగా ఎన్నికయిన మొహమ్మద్ నసీర్ సోమవారం కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మొహమ్మద్ నసీర్ కి చంద్రబాబు అభినందనలు తెలియజేశారు. నసీర్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాలుగా వైసీపీ ఎన్ని ఇబ్బందులు పెట్టిన చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో పార్టీకి వెన్నంటే నిలబడి కార్యకర్తలు నాయకులు తనను ఈ స్థాయిలో నిలబెట్టారని అన్నారు.

సంబంధిత పోస్ట్