ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమని మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షులు కొరిటిపాటి ప్రేమ్ కుమార్ మాదిగ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం గుంటూరులో జరిగిన సమావేశంలో కోరిటిపాటి ప్రేమ్ కుమార్ మాదిగ మాట్లాడుతూ మాదిగల సుదీర్ఘ పోరాట ఫలితం, 30 ఏళ్ల కళ నేటితో నెరవేరిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాదిగ మహాసేన గుంటూరు నగర అధ్యక్షులు దాసరి పల్లె విక్టర్,,తదితరులు పాల్గొన్నారు