AP: పదవీ విరమణ చేయనున్న ఐపీఎస్‌ల జాబితాపై నోటిఫికేషన్

80చూసినవారు
AP: పదవీ విరమణ చేయనున్న ఐపీఎస్‌ల జాబితాపై నోటిఫికేషన్
ఏపీ ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025లో పదవీ విరమణ చేయనున్న ఐపీఎస్‌ అధికారుల జాబితాపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ నోటిఫికేషన్ విడుదల చేశారు. జనవరి 31న డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేయనున్నట్లు వెల్లడించింది. విజిలెన్స్ డీజీ హరీశ్‌కుమార్ గుప్తా ఆగస్టు 31న పదవీ విరమణ చేయనున్నట్లు తెలిపింది.

సంబంధిత పోస్ట్