గుంటూరు మాయాబజార్ లోని బేరింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతో మంది స్వాతంత్య్ర సమరయోధుల తాగ్య ఫలమే నేటి స్వాతంత్ర్యo అని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.