ఆంక్షలు లేకుండా నిరుద్యోగ భృతి ఇవ్వాలి: ఏఐవైఎఫ్

70చూసినవారు
ఆంక్షలు లేకుండా నిరుద్యోగ భృతి ఇవ్వాలి: ఏఐవైఎఫ్
కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎటువంటి ఆంక్షలు లేకుండా నిరుద్యోగ యువతకు భృతిని ఇవ్వాలని అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు పి. రాజేంద్రబాబు డిమాండ్ చేశారు. జిల్లా సీపీఐ కార్యాలయంలో సమాఖ్య జిల్లా కార్యవర్గ సమావేశం శుక్రవారం నిర్వహించారు. యువ నేస్తం పథకాన్ని కుటుంబంలో ఎవరికైనా పెన్షన్ వస్తే ఇవ్వమని, కనీస ఆదాయం పదివేలకు మించి ఉండకూడదని షరతులను విధించడం సరికాదన్నారు.

సంబంధిత పోస్ట్