వైసిపి 26వ వార్డు బూత్ ఇన్‌చార్జ్ టిడిపిలో చేరిక

559చూసినవారు
వైసిపి 26వ వార్డు బూత్ ఇన్‌చార్జ్ టిడిపిలో చేరిక
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 39వ వార్డు తుఫాన్ నగర్ చెందిన టీడీపీ 26వ బూత్ ఇన్‌చార్జ్ రావినూతల ప్రభుదాస్ ఆధ్వర్యంలో 60 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీ తీర్ధంపుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు టీడీపీ నాయకులు గళ్ళా రామచంద్రరావు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్