శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి విస్తరణకు ప్రణాళిక సిద్ధం

62చూసినవారు
శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి విస్తరణకు ప్రణాళిక సిద్ధం
గుంటూరులో కీలకమైన శంకర్ విలాస్ ఆర్వోబీ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో సోమవారం తొలి అడుగు పడింది. భూసేకరణతో పాటు విద్యుత్తు, మురుగునీరు, తాగునీటి పైపులైన్లు మార్చడానికి ఆమోదం తెలుపుతూ నగరపాలక సంస్థ గత నెలాఖరులో లేఖ ఇచ్చింది. దాంతో భూసేకరణ సమస్య కొలిక్కి వచ్చింది. ఫలితంగా వంతెన నిర్మాణానికి కేంద్రం నిధుల విడుదలకు మార్గం సుగమమైంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్