ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన నూరి ఫాతిమా

68చూసినవారు
ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన నూరి ఫాతిమా
గుంటూరు నగరంలోని ముస్లింలకు గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా రంజాన్ శుభాకాంక్షలు గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించిన ముస్లింలు కోరికలు నెరవేరి పండుగ వేడుకను అనందేత్సాహాల నడును జరుపు కోవాలని ఆకాంక్షించారు. అల్లాహ్ దయతో అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్