అంగన్వాడీలకు తక్షణమే వేతనాలు పెంచాలి: సీఐటీయూ

68చూసినవారు
అంగన్వాడీలకు తక్షణమే వేతనాలు పెంచాలి: సీఐటీయూ
కేంద్ర బడ్జెట్ లో ఐసీడీఎస్ కు భారీగా కోత విధించారని సీఐటీయూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ ఆరోపించారు. గతంలో 42 రోజులు పాటు జరిగిన అంగన్వాడీల సమ్మెపై పుస్తకాన్ని రూపొందించి శుక్రవారం గుంటూరులో ఆవిష్కరించారు. సమ్మె సందర్భంగా కూటమి నేతలు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, అంగన్వాడీల వేతనాలు పెంచి, సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్