కోరుట్ల: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

60చూసినవారు
కోరుట్ల: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో కాలేజ్ గ్రౌండ్ సమీపంలో ఒక గుర్తుతెలియని వ్యక్తి (40) మృతదేహం సోమవారం లభ్యమైంది. ఈ మృతదేహం కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ గదిలో భద్రపరిచారు. మృతుడిని ఎవరైనా గుర్తుపట్టినట్టయితే కోరుట్ల ఎస్సై 8712656790, కోరుట్ల సీఐ 8712656820 సమాచారం అందించగలరని పోలీసులు కోరారు.

సంబంధిత పోస్ట్