పొన్నూరులో 4. 0 వర్షపాతం నమోదు

63చూసినవారు
గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలో గడిచిన 24 గంటల్లో 4. 0 వర్షపాతం నమోదైనట్లు మండల తహసిల్దార్ సూర్యనారాయణ సింగ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షపాతానికి మండల పరిధిలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని ఆయన పేర్కొన్నారు. వాతావరణ శాఖ సమాచారం మేరకు రానున్న 24 గంటల్లో వర్షాలు పడే సూచనలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్