కూటమి ప్రభుత్వం రైతులను అన్ని విధాల ఆదుకుంటుంది: గాదె

60చూసినవారు
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గo కాకుమాను మండలం కొల్లిమర్ల గ్రామంలో గురువారం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఆ పార్టీ నాయకులు రైతులతో కలిసి వరద ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించారు. వ్యవసాయ సిబ్బందిని పంట నష్టం వంచన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం రైతులను అన్ని విధాల ఆదుకుంటుందని ఆయన పేర్కొన్నారు. జిల్లా కార్యదర్శి చట్టాల త్రినాధ్, కోటమిస్ శ్రేణులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్