సామాన్య కార్యకర్తలకు సీఎం పెద్దపీట

54చూసినవారు
సామాన్య కార్యకర్తలకు సీఎం పెద్దపీట
ఏపీలో 20 నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో టీడీపీతో పాటు బీజేపీ, జనసేన నేతలకు ప్రాధాన్యం కల్పించారు. మొత్తం 99 మందితో జాబితాను ప్రకటించగా.. ఆ జాబితాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రభుత్వం చోటు కల్పించింది. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు సీఎం చంద్రబాబు ఈ జాబితాలో పెద్దపీట వేశారు. 11 మంది కస్టర్‌ ఇన్‌ఛార్జ్‌లు, ఆరుగురు యూనిట్‌ ఇన్‌చార్జ్‌లకు పదవులు దక్కాయి. ఓ క్లస్టర్‌ ఇన్‌ఛార్జ్‌కు ఛైర్మన్‌ పదవి వరించింది.

సంబంధిత పోస్ట్