అశ్వనీ ఫిషరీస్ సంస్థ వరద భాదితుల సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి విరాళాన్ని అందజేశారు. వెల్కమ్ ఫిషరీస్ లిమిటెడ్ సంస్థ ఛైర్మన్ ఆనంద్, మేనేజింగ్ డైరెక్టర్ సౌధా లతీఫ మంగళవారం అమరావతి సచివాలయంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మలరామానాయుడుతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబుకి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వారిని చంద్రబాబు అభినందించారు.