రాయపూడిలో పర్యటించిన కలెక్టర్ నాగలక్ష్మి

61చూసినవారు
గుంటూరు జిల్లా రాయపూడి ఫిషర్ మ్యాన్ కాలనీలో గురువారం గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పర్యటించారు. ఈ మేరకు వరద ఉధృతికి నీట మునిగిన కాలనీలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా బాధితులు పలు సమస్యలను కలెక్టర్ నాగలక్ష్మి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తో కలిసి కలెక్టర్ నాగలక్ష్మి బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్