నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన మంత్రి

71చూసినవారు
గుంటూరు జిల్లా, కొల్లిపర మండలం వర్ష ప్రభావిత ప్రాంతాల్లో గురువారం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పర్యటిస్తున్నారు. గ్రామస్థులు, రైతులను పరామర్శించిన అనంతరం నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. రైతులు నష్టపోయిన పంటలను చూపిస్తూ మంత్రికి వివరించారు. రైతులకు ప్రభుత్వం సహాయం చేసేలా కృషి చేస్తామని పెమ్మసాని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్