కొరిశపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో బాణాసంచా విక్రయాలు జరిపే వ్యాపారస్తులు తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించాలని కోరిశపాడు ఎస్సై సురేష్ సోమవారం తెలియజేశారు. వ్యాపారస్తులు ముందస్తు అనుమతులతో ప్రభుత్వం సూచించిన ప్రదేశంలోనే బాణాసంచా విక్రయాలు జరుపుకోవాలని, నిబంధనకు విరుద్ధంగా బాణాసంచా నిల్వ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.