మేదరమెట్ల గ్రామంలో మెడికల్ క్యాంప్

57చూసినవారు
మేదరమెట్ల గ్రామంలో మెడికల్ క్యాంప్
కొరిశపాడు మండలం మేదరమెట్ల పి.హెచ్. సి పరిధిలోని 1, 2 సచివాలయం కు సంబంధించి, ఎస్. టి కాలనీ ప్రజలు మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, టీ. బి మొదలగు వ్యాధుల బారిన పడకుండా శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ప్రథమ చికిత్స అందించి టాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్. చిట్టిబాబు, హెచ్. ఈ. ఓ బ్రహ్మానందం, పి. హెచ్. ఎన్ సుశీల, ఏ. ఎన్. ఎం అరుణ, ఆశా వర్కర్ పద్మ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్