బాపట్ల: సలహాలతో పాటు హెచ్చరికలు కూడా చేసిన బాబు

61చూసినవారు
బాపట్ల: సలహాలతో పాటు హెచ్చరికలు కూడా చేసిన బాబు
ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నిర్వహించిన టిడిఎల్పీ సమావేశానికి బాపట్ల జిల్లాకు చెందిన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు వారికి దిశా నిర్దేశం చేయడంతో పాటు పరోక్ష హెచ్చరికలు కూడా జారీ చేశారని సమాచారం. ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఈ సమావేశంలో ప్రముఖంగా కనిపించారు.

సంబంధిత పోస్ట్