బాపట్ల: మహాత్మ జ్యోతిరావు పూలేకు నివాళులర్పించిన కలెక్టర్

61చూసినవారు
బాపట్ల పట్టణంలో గురువారం మహాత్మ జ్యోతిరావు పూలే 134 వ వర్ధంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకట మురళి, బుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళా విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేసిన పూలే అందరికీ ఆదర్శనీడని కలెక్టర్ వెంకట మురళి ఈ సందర్భంగా కొనియాడారు. పలువురు అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్