బాపట్ల: ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాలు పరిశీలన

61చూసినవారు
వచ్చే నెల 7వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాపట్ల పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించేందుకు గురువారం విద్యాశాఖ కమిషనర్ విజయ రామరాజు, సర్వశిక్షబియన్ డైరెక్టర్ బి శ్రీనివాసులు బాపట్లలో పర్యటించారు. వారికి జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అధికారులు స్వాగతం పలికారు. జడ్పీ పాఠశాలను పరిశీలించి ఏర్పాట్ల కార్యక్రమాలను కలెక్టర్ వెంకట మురళిని అడిగి తెలుసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్