బాపట్ల: సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితాపై సమీక్ష

77చూసినవారు
బాపట్ల: సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితాపై సమీక్ష
సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితాపై బాపట్ల కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం ఈఆర్ఓ, ఏఈఆర్వోలతో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ కార్యదర్శిరోల్ అబ్జర్వర్ ఏ. సూర్యకుమారి సమావేశం నిర్వహించారు. పర్చూరు, చీరాలలో నియోజకవర్గాలలో లింగ నిష్పత్తి సరిగా లేకపోవడం ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఎల్వోలు సరిగా పనిచేయడం లేదని సిబ్బంది నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవన్నారు. కలెక్టర్ వెంకట మురళి, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్