కర్లపాలెం మండలంలో భారీ వర్షం

62చూసినవారు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపిడనం వల్ల గురువారం కర్లపాలెం మండలంలో భారీ వర్షం కురిసింది. చేతికి వచ్చిన పంట ఈ వర్షాల కారణంగా నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షానికి తోడు గాలి ఎక్కువ అయితే నష్టం భారీగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్