క్రికెట్ విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన ఎంపీ, ఎమ్మెల్యే

74చూసినవారు
క్రికెట్ విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన ఎంపీ, ఎమ్మెల్యే
బాపట్ల ఆర్ట్స్ కళాశాల నందు బాపట్ల క్రికెట్ అసోసియేషన్ (బీఏసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన బాపట్ల ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీల బహుమతి ప్రదానోత్సవం ఆదివారం జరిగింది. ముఖ్య అతిథులుగా బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పాల్గొని క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో క్రికెట్ అసోసియేషన్ మెంబర్స్, కూతమి శ్రేణులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్