21న బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడుగా మేరుగ ప్రమాణ

79చూసినవారు
21న బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడుగా మేరుగ ప్రమాణ
ఈనెల 21వ తేదీన బాపట్ల జిల్లా వైయస్సార్ పార్టీ నూతన అధ్యక్షుడిగా మాజీ మంత్రి డాక్టర్ మెరుగ నాగార్జున ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు బాపట్ల వైయస్సార్ పార్టీ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. పట్టణంలోని ఎమ్మెస్సార్ కళ్యాణ మండపంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైయస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్