రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపుతో.. వరద బాధితుల సహాయ నిధికి ఖాజీపాలెం కే. వి. ఆర్, యం. కే. ఆర్ కాలేజ్ ప్రెసిడెంట్ మంతెన నరసరాజు లక్ష రూపాయలు చెక్కును.. బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజుకి అందజేశారు. ఇలాగే ప్రతి ఒక్కరు ముందుకువచ్చి సహాయం చేయాలని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు కోరారు.