బాపట్ల: నవంబర్ 6వ తేదీ లోపు పట్టభద్రుల ఓటు నమోదు చేసుకోండి

66చూసినవారు
బాపట్ల: నవంబర్ 6వ తేదీ లోపు పట్టభద్రుల ఓటు నమోదు చేసుకోండి
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నవంబర్ 6వ తేదీ లోపు ఓటు నమోదు చేసుకోవాలని కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి లగడపాటి వేణుగోపాల్ పేర్కొన్నారు. శుక్రవారం బాపట్లలో మీడియాతో మాట్లాడారు. ప్రైవేటు టీచర్లు, లెక్చరర్లకు ఉద్యోగ భద్రత, 50సం. దాటిన వారికి పెన్షన్స్ సౌకర్యం, నిరుద్యోగులకు5వేలు పెన్షన్, ఉపాధి అవకాశాలు కలిపి10అంశాలను మ్యానిఫెస్టోలో చేర్చినట్లు వివరించారు. పట్టభద్రులకు అండగా ఉంటానన్నారు.

సంబంధిత పోస్ట్