బాపట్లలో శనివారం ఊహించని ఘటన చోటు చేసుకుంది. చీరాల ఇంటర్సిటీ రైలు ఇంజిన్ పైకి ఎక్కిన బాలుడు హల్చల్ చేశాడు. చీరాల నుంచి బాపట్ల వరకు సుమారు అరగంట పాటు రైలు ఇంజన్ పైకి ఎక్కి ప్రయాణం చేశాడు. మార్గంలో చూసిన ప్రజలు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాపట్ల రైల్వేస్టేషన్లో బాలుడిని దించారు.