రాష్ట్ర ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ అన్నారు. బాపట్ల మండలం నరసాయపాలెం గ్రామంలో మంగళవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో ఇంటికి వెళ్లి కరపత్రలను పంపిణీ చేసి ప్రభుత్వ 100 రోజులలో చేసిన సంక్షేమం అభివృద్ధి పనులను వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో 100 రోజుల అభివృద్ధి ప్రజలకు వివరించారు. అధికారులతో పాటు కూటమిస్లు పాల్గొన్నారు