చిలకలూరిపేట: విషపూరితమైన పాములతో బెంబేలెత్తుతున్న కాలనీ వాసులు

68చూసినవారు
చిలకలూరిపేట పట్టణంలోని 38వ వార్డులోని గల నల్లకుంట చెరువు జిడ్డు కాలనీకి అనుకుని ఉండటం వలన విషపూరితమైన పాములు, తేళ్లు దోమలు ఎక్కువగా వస్తున్నాయి. బుధవారం రోడ్ల పైన విషపూరిత పాములు తిరుగుతున్నాయి. ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. జిడ్డు కాలనీ వాసులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో చెరువును పూడ్చి కమ్యూనిటీ హాలు, పార్కు నిర్మాణాలు చేపట్టమని వినతులు ఇచ్చిన ఫలితం శూన్యంగానే కనిపించిందని ఆరోపిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్